Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Eesavasya M-18
WWW.SRICHALAPATHIRAO.COM
Eesavasyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
నమస్కారం చేయటంలోని భావం ఏమి?
1 point
నాదేంలేదని
నష్టం లేదని
ఎందుకైనా మంచిదని
మర్యాద అని
Clear selection
స్వర్గ భోగాలను అనుభవించేది ఏ మార్గంలో ప్రయాణించితే?
1 point
చంద్రయానం
జీవన్ముక్తి
దేవయాన మార్గం
పితృయానం
Clear selection
ఉన్నతోన్నతమైన జీవిత లక్ష్యం నెరవేర్చుకోవాలనుకొనేవారెవరు?
1 point
క్రమ ముక్తికై తపించేవారు
సత్కార్యాలాచరించేవారు
జీవన్ముక్తికై ప్రయత్నించే వారు
దేవతలు
Clear selection
'భూయిష్టాం' అంటే?
1 point
మనకు ఇష్టమైనది
భూదేవి
ఒక్కసారి
మళ్ళీ మళ్ళీ
Clear selection
వెంటవెంటనే జన్మలెత్తే వారు ఎవరు?
1 point
పరోపకారులు
నిషిద్ధ కర్మలు చేసేవారు
దైవ కార్యాలు చేసేవారు
సత్కర్మలాచరించేవారు
Clear selection
మంచి మార్గాన నడిపించమని ఎవరిని ప్రార్థిస్తున్నారు?
1 point
అగ్ని దేవుని
వాయు దేవుని
బ్రహ్మ దేవుని
సూర్యుని
Clear selection
'సు పధా' అంటే ఏమి?
1 point
మంచిమార్గం
ఆనందం
దారి
పక్షి
Clear selection
'తృణ జలూకం' అంటే ఏమిటి?
1 point
గడ్డి పురుగు
జలగ
సీతాకోకచిలుక
పేడ పురుగు
Clear selection
పరమాత్మ కోరికల తపనను ఎప్పుడు పుట్టిస్తాడు?
1 point
ఆలోచనలు చేస్తున్నప్పుడు
పొరుగువారిని గమనించినప్పుడు
వాసనలలో ప్రతిఫలించినప్పుడు
ప్రపంచాన్ని చూచినప్పుడు
Clear selection
అగ్ని అంటే 'అగ్రం నయతి ' అని అర్ధం. అంటే ఏమిటి?
1 point
కాల్చేది
మధ్యవర్తి
ఉన్నత స్థితిలో నిలిపేది
అగ్రభాగం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report