ఆత్మ దేనిని శాసిస్తుంది?
మరపుకు వ్యతిరేకం ఏమిటి?
అనవద్యకీర్తి అంటే?
మరపు దేనితో సమానం?
ఆనంద స్వరూపుడవైన నీలో ఈ సంసారానికి కారణం ఏమిటి?
ఏ మార్పులు లేని దాన్ని ఏమంటారు?
'సంసృతి ' అంటే?
"నీవు ఇది కాదు, అది" అంటే?
కర్మఫలాలు, వాసనలు ప్రోగుచేసుకుంటే నష్టమేమి?
చిదాత్మనః అంటే?
Does this form look suspicious? Report