Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0258
WWW.SRICHALAPATHIRAO.COM
Maha Bharatam
Sign in to Google
to save your progress.
Learn more
మహాభారతంలో గ్రంధగ్రంధులతో ఉన్న కూటశ్లోకాలు ఎన్ని ?
1 point
8800
100000
24000
76000
Clear selection
మహాభారతాన్ని లిఖించడానికి ఎంత సమయం పట్టింది?
1 point
3 సంవత్సరాలు
18 సంవత్సరాలు
7 సంవత్సరాలు
10 సంవత్సరాలు
Clear selection
వేదవ్యాసునికిగల మరొకపేరు ఏమిటి ?
1 point
వైశంపాయణుడు
కృష్ణద్వైపాయణుడు
పరాశరుడు
శక్తిమహర్షి
Clear selection
స్ధితికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఏ వేదంలో ఉన్నాయి ?
1 point
అధర్వణవేదం
ఋగ్వేదం
సామవేదం
యజుర్వేదం
Clear selection
మహాభారత యుద్ధ కాలంలో ఒక అక్షౌహిణిలో ఉండే ఏనుగుల సంఖ్య ఎంత ?
1 point
28,000
21,870
65,000
1,26,000
Clear selection
కవివృషభులు మహాభారతాన్ని ఏమని ప్రశంసిస్తారు ?
1 point
ధర్మశాస్త్రమని
వేదాంతమని
మహాకావ్యమని
సర్వలక్షణ సంగ్రహమని
Clear selection
సృష్టికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఏ వేదంలో ఉన్నాయి?
1 point
సామవేదం
అధర్వణవేదం
యజుర్వేదం
ఋగ్వేదం
Clear selection
ఋగ్వేదానికి అధిష్టానదేవత ఎవరు ?
1 point
విష్ణు
బ్రహ్మ
శివ
అధర్వుడు
Clear selection
పంచమవేదం అని దేనిని అంటారు ?
1 point
మహాభారతం
భగవద్గీత
రామాయణం
భాగవతం
Clear selection
మానవజీవిత మహేతిహాసం అని దేనిని అంటారు ?
1 point
రామాయణం
భగవద్గీత
మహాభారతం
భాగవతం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report