వాసనలంటే ఏమిటి?
పాత వాసనలు పోయి క్రొత్తవి చేరకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?
కర్మలు చేయకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటి?
కేవల సాక్షిగా ఉంటే ప్రయోజనం ఏమి?
వాసనలు కార్యరూపం ధరించక పోవటానికి కారణం ఏమిటి?
వాసనలు అంతమయ్యేది ఎప్పుడు?
ప్రతిఫలం ఇవ్వకుండా నీకు కావలసినదాన్ని పుచ్చుకుంటే ఏమవుతుంది?
వాసనలు ఎప్పుడు ప్రేరణ కలిగిస్తాయి?
దానం చేయ్యనివాడు ఎలా జన్మిస్తాడు?
కర్మలు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి?
Does this form look suspicious? Report