Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kathopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kathopanishad (Katha Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
దానం ఇవ్వటానికి తెచ్చే గోవులను చూసిన నచికేతునిలో ఏమి కలిగింది?
1 point
శాస్త్ర విషయాలోచన
అశాంతి
శ్రద్ధ
సందేహం
Clear selection
మానవుని లౌకిక కోరికలను తీర్చుకొనుటకు వేదాలు చెప్పినదేమి?
1 point
కర్మకాండ
ఉపాసనా కాండ
జ్ఞాన కాండ
భక్తి కాండ
Clear selection
వాజస్రవసుడు చేసే యాగం ఏమిటి?
1 point
అశ్వమేధ యాగం
విశ్వజిత్ యాగం
విశ్వేశ్వర యాగం
రాజసూయయాగం
Clear selection
వాజ అంటే?
1 point
వాగుతూ ఉండేవాడు
పనికిరానివాడు
దానం చేయటం ద్వారా
అధికుడు
Clear selection
విశ్వజిత్ యాగం ఎన్ని రోజులు చేసేది?
1 point
5
2
1
9
Clear selection
విశ్వజిత్ యాగంలో ఏమి దానం చేయాలి?
1 point
అనేక బహుమతులను
తనకున్న సర్వస్వాన్ని
రాజ్యాన్ని
సంపదను
Clear selection
'శ్రద్ధ' అంటే ఏమి?
1 point
ఆస్తిక్య బుద్ధి
ఆనందానుభూతి
ఆధ్యాత్మిక జీవితం
ఉత్సాహం
Clear selection
శ్రేయస్సును కోరే శిష్యునికి ముఖ్య అవసరం ఏమిటి?
1 point
ధ్యాన సాధన
జపం
శాస్త్రం
గురువుపై అచంచల విశ్వాసం
Clear selection
వాజస్రవసుడు తన సర్వస్వాన్నీ ఎందుకు దానం చేయాలనుకున్నాడు?
1 point
సుఖ భోగాలకై
మోక్షం కొరకు
స్వర్గ ఫలాలకై
ఉత్తమ జన్మకు
Clear selection
'అమన్యత' అంటే?
1 point
గౌరవిస్తున్నాడు
అనవసరంగా
అనుమానిస్తున్నాడు
అనుకుంటున్నాడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report