సప్త అంటే వేదాంతార్ధం ఏమి?
సాధన చతుష్టయంలో శ్రద్ధ ఎన్నవది?
'శ్రద్ధయా పరయో పేతాః' అనే శ్లోకం ఎందులోనిది?
శ్రద్ధ గురించి రామాయణంలో ఎవరిని చెప్పుకోవచ్చు?
'శ్రద్ధ' అంటే ఏమిటి?
ఈ 17 వ అధ్యాయానికి సమంజసమైన పేరు ఏది?
శ్రద్ధ పాత్రలాంటిదని చెప్పినదెవరు?
పరమగతిని చేరుకొనుటకు ఆటంకములేవి?
ఆసురీ సంపద ఉండేది ఎక్కడ?
సిద్ధి అనేది ప్రధానంగా దేనిని బట్టి ఉంటుంది?
Does this form look suspicious? Report