రాజసిక భావాలు ఏవి?
బలవంతులలోని ఎట్టి బలాన్ని పరమాత్మగా చూడాలి?
పరస్త్రీని కోరి, పరధనాన్ని కోరి నాశనమైనది ఎవరు?
ఎట్టి విద్యాబలం పరమాత్మ అవుతుంది?
కామం అంటే?
బలం దుర్మార్గుని వద్ద ఉంటే ఏమవుతుంది?
అన్నీ నాలో ఉన్నాయి, నేను వాటిలో లేను అంటే ఏమిటి?
బ్రాహ్మణులు, గోవులు, దేవతలు - వీరు ఏ భావాలకు చెందినవారు?
రాగం అంటే?
భగవంతుడు ఎట్టి కామం?
Does this form look suspicious? Report