జీవన్ముక్తుని సుఖదుఃఖ అనుభవాలు ఎలా ఉంటాయి?
ఆరబ్ధ కర్మల అనుభవం పూర్తయితే ఏమవుతుంది?
తప్పక అనుభవించి తీరవలసిన కర్మలు ఏవి?
జీవన్ముక్తుడు ప్రారబ్ధ కర్మలను ఎప్పటి వరకు అనుభవించాలి?
అమ్ముల పొదిలో ఉన్న బాణాలుగా ఏ కర్మలను పోలుస్తారు?
సంచితం ఎప్పుడు రద్దవుతుంది?
జీవన్ముక్తుడు విదేహముక్తుడుగా ఎప్పుడు అవుతాడు?
ప్రారబ్ధం ఎప్పుడు రద్దవుతుంది?
ప్రారబ్ధ కర్మలను దేనితో పోలుస్తారు?
అనారబ్ధ కర్మలు పూర్తిగా నచించిపోయేది ఎప్పుడు?
Does this form look suspicious? Report