రావణుని మనస్సును విషపూరితం చేసినదెవరు?
దుర్యోధనుని సలహాదారు ఎవరు?
మంగళకర శబ్దాలంటే ఏమిటి?
మంగళకర దృశ్యాలంటే ఏమిటి?
అమంగళకర దృశ్యాన్ని చూచి నాశనమైనది ఎవరు?
ధృతరాష్ట్రునికి అంతిమ ఫలం ఏమిటి?
కలుషిత మనస్సుకు ఆత్మజ్ఞానం ఎలా తోస్తుంది?
ఎవరి మాటల వల్ల కైకేయి ఛీత్కారాలు పొందింది?
గురుబోధను విన్న తర్వాత ఏమి చేస్తే ఉపయోగం ఉంటుంది?
శూర్పణఖకు ఉన్న బిరుదు ఏమి?
Does this form look suspicious? Report