ప్రపంచం లో ఉన్న తెలుగు లెఫ్ట్ హ్యాండెర్స్ అందరినీ ఒక తాటి పైకి తీసుకొని , ఆలోచనలను పంచుకొని అద్భుతాలను సృష్టించ వచ్చుననే ఉద్యేశం తో మన ఈ తెలుగు లెఫ్టిస్ క్లబ్ ( టి.ఎల్.సి ) ని ప్రారంభించండం జరిగినది...
మీరు ఎడమ చేతి వాటం వాళ్ళు ఐతెయ్..!
మీరు తెలుగు లెఫ్టిస్ క్లబ్ లో ఉచితం గా చేరాలి అనుకుంటే...!
ఈ అప్లీకేషన్ ఫారం ని మీ వివరాలతో నింపండి...
మీరు ఈ ఫారం నింపి పంపితే మిమ్మల్ని కుడా
మన తెలుగు లెఫ్టిస్ క్లబ్ లో ఉచితం గా చేర్చుకుంటాము...
Telugu Lefties Club Whatsapp Group :
https://chat.whatsapp.com/KCDOkxqrcSvCQYIdbQ1u34