9 వ సూత్రాన్ని ఎవరి అభిప్రాయంగా చెప్పారు?
పాపాచరణ గల వారి జన్మలేవి?
కర్మశేషానికి ఉపలక్షణంగా చెప్పినదేమి?
ఆచరణ, కర్మ ఒక్కటేనని చెప్పినదెవరు?
ఆచరణ, అనుష్టానం, కర్మ - ఈ పదాలు ఎట్టి పదాలు?
ఆచార హీనుణ్ణి వేదోక్త కర్మలు పవిత్రం చేయవు అని చెప్పిన శాస్త్రం ఏది?
చంద్రలోకం నుండి జీవుడు తిరిగివచ్చే అధికరణంలోని సూత్రాలు ఎన్ని?
సత్కర్మలు ఎప్పుడు ఫలవంతం అవుతాయి?
ఉపలక్షణం అంటే?
మంచి ఆచరణ గల వారి జన్మలు ఏవి?
Does this form look suspicious? Report