Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Atma Vidya Vilasam
WWW.SRICHALAPATHIRAO.COM
Sri SadaShiva Brahmendra Saraswati Swamy's Atma Vidya Vilasam
Sign in to Google
to save your progress.
Learn more
సద్గురువు ఎలాంటి వాడై ఉండాలి?
1 point
కరుణా సముద్రుడు
వయోవృద్ధుడు
సంస్కృతంలో చెప్పేవాడు
అన్నీ తెలిసినవాడు
Clear selection
భవసాగరం అంటే ఏమి?
1 point
జనన మరణ రూప సంసార సాగరం
అంతులేని దుఃఖాలు
భావ సముద్రం
కష్టాల సముద్రం
Clear selection
ఒక గురువును ఆశ్రయించటం ఎట్టి వారికి సాధ్యం?
1 point
ప్రయత్న శీలురకు
అప్రయత్నంగా
వివేకులకు
పూర్వ జన్మల సుకృతం ఉన్న వారికి
Clear selection
'ప్రాహ' అంటే?
1 point
అడగటం
ప్రాపకం
ప్రాస
చూడటం
Clear selection
లోపలున్న పరమాత్మ మాట ఎప్పుడు వినిపిస్తుంది?
1 point
భక్తుడైతే
అప్పుడప్పుడు
వాసనల తెర పలుచబడినప్పుడు
ఎల్లప్పుడూ
Clear selection
'కశ్చిత్' అంటే?
1 point
ఒకానొకడు
కనికరంతో
కష్టంతో
కక్షతో
Clear selection
'గురు' అనే పదానికి అర్ధం ఏమి?
1 point
అజ్ఞానాన్ని తొలగించేవాడు
పెద్దవాడు
బోధకుడు
జ్ఞాని
Clear selection
గీత 4 వ అధ్యాయంలో ఎన్నవ శ్లోకంలో శిష్యుడు గురువును ఆశ్రయించే విధం చెప్పబడింది?
1 point
34
24
32
36
Clear selection
తాను ఆనంద స్వరూప ఆత్మనని ఎలా తెలుస్తుంది?
1 point
స్నేహితుల ద్వారా
తల్లిదండ్రుల ద్వారా
గురువు ద్వారా
తనకే తెలుస్తుంది
Clear selection
వాసనల తెర పలుచబడేది ఎప్పుడు?
1 point
పరోపకారం వల్ల
మంచి ఆలోచనల వల్ల
సత్కార్యాలు, దైవ కార్యాలు చేస్తే
కర్మలు చేస్తే
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report