జ్ఞాని ఆనందానుభవంలో దేనిని మర్చిపోతాడు?
ఆత్మానుభూతిలో ఉన్న ముక్తుడు భోగాలనెందుకు కోరడు?
దేహ వ్యధాం అంటే?
క్షుధాం వ్యధాం అనే వాటిని వేటితో పోల్చారు?
పిల్లలు ఆటలాడుకొనే సమయంలో దేనిని మర్చిపోతారు?
క్షుధాం అంటే?
భోగాలు అప్రయత్నంగా లభిస్తే ఏమి చేస్తాడు?
జీవన్ముక్తుడు ఆనందాన్ని వేటి ద్వారా పొందుతాడు?
జీవన్ముక్తుడు 'నందతి' - ఆనందిస్తాడు అన్నారు. దేనితో ఆనందిస్తాడు?
వస్తువుల పట్ల, విషయాల పట్ల ఎలాంటి భావన ఉంటుంది?
Does this form look suspicious? Report