జ్ఞాని యొక్క ఉపాధి ఏది ?
శిష్యులను చేరదీసి జ్ఞానబోధ చేసేవాడు ఎట్టివాడు ?
దేహాన్ని కుండతో ఎందుకు పోల్చారు ?
ముక్తుడు ఎలా ఉంటాడు ?
జీవన్ముకుడెలా ప్రకాశిస్తుంటాడని ఉపమానం చెప్పారు ?
ఆత్మజ్యోతి వెలిగేది ఏ కుండలో?
ఉపాధులతో తాదాత్మ్యం చెందితే అతణ్ణి ఏమంటారు ?
ఆనందమనే నిధి ఎక్కడ ఏ రూపంలో ఉన్నది ?
విషయవస్తువులు ఆనందాన్నివ్వలేవని ఎలా చెప్పగలవు ?
ఏ వస్తువులు, ఏ భోగాలు ఆకర్షించలేనిది ఎవరిని ?
Does this form look suspicious? Report