శుక్లగతి, కృష్ణగతి అనేవి ఎప్పుడు ఉంటాయి?
మన చేతిలో ఉండేది ఏది?
అర్జునునికి చివరిగా భగవానుడు ఏ సలహా ఇచ్చాడు?
మన జీవితం ఎలా ఉండాలో అనేది ఎవరి చేతిలో ఉంటుంది?
ఐహిక మార్గంలో నడిచేవారు అనుసరించే మార్గం ఏమిటి?
దైవభావనలో ఉంటూ సాధనలు చేసేవారికి కూడా దృష్టి ప్రపంచం వైపు వెళ్ళితే ఏమవుతుంది?
ఈ రెండు మార్గాలను తెలుసుకున్న యోగికి ప్రయోజనం ఏమిటి?
ఎవరికి భవిష్యత్తు బంగారంగా ఉంటుంది?
మోహం చెందటానికి కారణం ఏమిటి?
ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఆనందాన్ని కోరేవారు ఎవరు?
Does this form look suspicious? Report