సృష్టిలోని రెండు వర్గాలు ఏవి?
సుగుణ దుర్గుణాల నిలయం ఏది?
భగవానుడు మౌనం వహించిన అధమ వర్గం ఏది?
దైవీ సంపదలో వారు ఎలా ప్రవర్తిస్తారు?
యమ నియమాలలో లేనిది ఏది?
దుర్గుణాలు సుగుణాలుగా ఎలా మారుతాయి?
ఆసురీ స్వభావం గల వారిలో ఉండని మంచి లక్షణం ఏమిటి?
ధర్మాలలో మొదటి ధర్మం ఏది?
మారే ప్రయత్నం చేయని వర్గం ఏది?
నివృత్తి అంటే?
Does this form look suspicious? Report