సంసారమనే సముద్రాన్ని దాటాలంటే ఏమి కావాలన్నాడు ప్రహ్లాదుడు?
నీ విష్ణువు ఎక్కడున్నాడు? అని అడిగిన తండ్రికి ప్రహ్లాదుడేమన్నాడు?
చండామార్కులు రాజుకు ఇచ్చిన సలహా ఏమి?
రాక్షసులు హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఏమి అంటున్నాడు?
ప్రహ్లాదుని మాటలకు ఆశ్చర్యపోయిన తోటి బాలురు ఏమి అడిగారు?
అన్నింటిలో ప్రహ్లాదుడు ఎవరిని దర్శిస్తున్నాడు?
గురువులు లేనప్పుడు ప్రహ్లాదుడు ఏమి చేసేవాడు?
హిరణ్యకశిపుడు తన గొప్పతనాన్ని, బలాన్ని, ఆధిక్యతను చెబితే ప్రహ్లాదుడేమన్నాడు?
నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఏ వరం కోరుకున్నాడు?
ప్రహ్లాదుని ఏ వ్యాధితో పోల్చాడు హిరణ్యకశిపుడు?
Does this form look suspicious? Report