హింసా ప్రవృత్తి గల వారినేమంటారు?
సదాచారాన్ని - పురాణాలను చెప్పేవారినెలా చూడాలి?
ఆడంబరాలకు పోతూ గొప్పలు చెప్పుకొనే వారినేమంటారు?
చేయవలసిన వాటిని చేయనివారినేమంటారు?
'నింద్యతర్కైః' అంటే?
శఠులంటే?
'కామినః' అంటే?
'క్షమానష్టా' అంటే?
ఆత్మజ్ఞానం లేనివారినేమంటారు?
గురువును నిర్ణయించుకొనే విషయంలో ఏ జాగ్రత్త చెప్పారు?