యోగి తన దేహాన్ని ఎలా చూస్తాడు?
'సదా సంసిద్ధస్య' అంటే?
బాధలు, దుఃఖాలు, సంతోషాలు - ఈ భావాలు కదిలేది ఎక్కడ?
'బ్రహ్మైవాహమస్మి' అంటే?
కేవల సాక్షిగా ఉంటే ఏమవుతుంది?
జీవన్ముక్తునికి కోరికలు, కొరతలు ఎందుకు ఉండవు?
యోగి శరీరాన్ని ఎలా నిరశిస్తాడు?
మనస్సు లేకపోతే దుఃఖాలే ఉండవనటానికి ఉదాహరణ ఏమి?
అల్ప సుఖాల కోసం జీవన్ముక్తుడు ఎందుకు పరుగుతీయడు?
ఆత్మగా నిలిచినవానికి లభించే ఫలితం ఏమి?
Does this form look suspicious? Report