అతః అంటే ?
ఎవరిపై విశ్వాసం ఉంటే శ్రద్ధ ఉన్నట్లు ?
వైరాగ్యం ఎలా కలిగితే నిలుస్తుంది ?
'ఆ తరువాత' అంటే దేని తరువాత ?
నిత్యవస్తువేది ?
దమం అంటే ?
ముముక్షుత్వం అంటే ?
నిత్యానిత్యవివేకం వల్ల ప్రయోజనం ఏమి ?
అధ అంటే ?
మొదటి సూత్రానికి చేర్చవలసిన పదం ఏమిటి ?
Does this form look suspicious? Report