Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 05-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 05
Sign in to Google
to save your progress.
Learn more
'చ' అంటే?
1 point
అంతే
మరియు
అది
ఛీఛీ అని
Clear selection
యః అంటే?
1 point
ఎవరు?
ఎవరైతే
ఎప్పుడు
ఎక్కడ
Clear selection
సాంఖ్యులకు, యోగులకు అంతిమ ఫలితం పరిస్థితి ఏమిటి?
1 point
ఒక్కటే
వేరువేరు
ఆనందం కాదు
దక్కదు
Clear selection
సాంఖ్యులు పొందే స్థానం ఏమిటి?
1 point
ధ్యాన స్థానం
ప్రశాంత స్థానం
పరమాత్మ స్థానం
జన్మ స్థానం
Clear selection
సాంఖ్యం - యోగం రెండు అసలు భేదమే లేనివని భావమా? మరేమిటి?
1 point
అవును
ఉన్నాలేకున్నా పట్టించుకోవద్దు అని
ఉంటే ఉండవచ్చు అని
కాదు. ఒకదాని తర్వాత ఒకటి ఆచరించ వలసినవని
Clear selection
'పశ్యతి' అనే పదాన్ని ఉపయోగించటంలో ఆంతర్యం ఏమి?
1 point
కళ్ళతో చూచినంత స్పష్టంగా ఆత్మానుభూతిని తెలుసుకోగలం అని
ఎలాగూ కనిపించేది అని
అనుభూతి అని
బాగున్నది అని
Clear selection
ఫలాసక్తి వదిలి కర్మ చేసే వారికి ఫలితం ఏమిటి?
1 point
ఆనందం
కోరిక తీరటం
మంచి ఫలం
చిత్తశుద్ధి
Clear selection
సాంఖ్యం ఆచరించటం ఎప్పుడు సాధ్యమవుతుంది?
1 point
కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొందితే
ధ్యానం కుదిరితే
పరిస్థితులు అనుకూలిస్తే
జ్ఞానం ఉంటే
Clear selection
'యః పశ్యతి స పశ్యతి' అనే వాక్యంలో 'పశ్యతి' అంటే అసలైన అర్ధం ఏమి?
1 point
అనుభవ పూర్వకంగా గ్రహించటం
రాగద్వేషాలు లేకుండా అన్నింటిని సమానంగా భావించటం
చూడటం
తెలుసుకోవటం
Clear selection
యత్ అంటే?
1 point
ఎప్పుడు?
ఎవరు?
ఏది?
ఎందుకు?
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report