Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kenopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kenopanishad (Kena Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
అగ్ని వాయువులు విఫలంకాగా దేవతలు ఎవరిని పంపించారు ?
1 point
యమధర్మరాజును
విష్ణువును
బ్రహ్మను
ఇంద్రుని
Clear selection
ఇంద్రునికి ఎవరు కనిపించారు ?
1 point
దుర్గామాత
బహుశోభితురాలైన సరస్వతీ దేవి
సాగరపుత్రి లక్ష్మీదేవి
అద్భుత సౌందర్యరాశి హిమవంతుని పుత్రిక ఉమాదేవి
Clear selection
అగ్ని విఫలమైన తర్వాత దేవతలు ఎవరిని పంపించారు ?
1 point
కుబేరుని
దేవేంద్రుని
వాయువును
వరుణుని
Clear selection
ఇంద్రుడు వెళ్ళేటప్పటికి ఏమి జరిగింది ?
1 point
యక్షుడు అదృశ్యమయ్యాడు
ఉమాదేవి దీవించింది
ఏమీ కనిపించలేదు
బ్రహ్మము కనిపించాడు
Clear selection
'ఆదత్స్వ ' అంటే ఏమిటి ?
1 point
వచ్చిచూడు
అది ఏమిటి ?
పైకెత్తు
ఆదాయం నీకే
Clear selection
ఇంద్రుని ఏ బిరుదుతో దేవతలు అర్ధించారు ?
1 point
మఘవన్
జాతవేద
దేవదేవా
మాతరిశ్వా
Clear selection
మాతరిశ్వుడంటే అర్ధం ఏమిటి ?
1 point
ఆకాశంలో సంచరించేవాడు
అందరికి తల్లివంటివాడు
అందరికి తండ్రి
నీటిలో ఈదేవాడు
Clear selection
రామాయణంలో వాయుపుత్రుడెవరు ?
1 point
జాంబవంతుడు
ఆంజనేయుడు
సుగ్రీవుడు
భీమసేనుడు
Clear selection
'తధేతి ' అంటే ఏమిటి ?
1 point
అక్కడే ఉండు
అలాగే అని
అతడే
అలా చెయ్యి అని
Clear selection
వాయువు తన బిరుదును ఏమని చెప్పాడు ?
1 point
జాతవేదుడను
అధిపతిని
మాతరిశ్వుడను
అనంతుడను
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report