Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kaivalyopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Kaivalyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
అసత్ అంటే ఏమి?
1 point
లేనిది
ఆరోగ్యం
అసత్యం
సత్యం
Clear selection
'నిష్కలం' అంటే?
1 point
భాగాలు లేనిది
అనేక కళలతో కూడినది
నిర్మలం
నిశ్చయం
Clear selection
దయగల హృదయమే ________
1 point
భగవన్నిలయం
దేవతల నివాసం
పరమాత్మ స్థానం
స్వర్గ నిలయం
Clear selection
వాయువు ఏ ఇంద్రియానికి అందుతుంది?
1 point
కంటికి
చర్మానికి
చెవికి
ముక్కుకు
Clear selection
హృదయ కుహరం ఎక్కడుంటుంది?
1 point
అంతటా
దేహంలో
గుండె భాగంలో
నాభికి పై భాగంలో
Clear selection
సాధకుడు పరమాత్మను ఎక్కడ వెతకాలి?
1 point
హృదయ కుహరంలో
వైకుంఠంలో
ధ్రువ నక్షత్రంలో
మంచి వానిలో
Clear selection
మన అనుభవంలో పంచభూతాలు లేకుండా పోయేది ఎప్పుడు?
1 point
కళ్ళుమూస్తే
ఆకాశంలో
స్వప్నంలో
గాఢ నిద్రలో
Clear selection
'అనిలః' అంటే?
1 point
ఆకాశం
అగ్ని
నీరు
వాయువు
Clear selection
వటపత్ర శాయియై విష్ణువు ఉండేది ఎక్కడ?
1 point
నీటిపైన
ఆకాశంలో
వాయు మండలంలో
వైకుంఠంలో
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report