రెండు రకాల విద్యలు ఏవి?
పరమాత్మ జ్ఞానం ఎట్టిది?
ఏ మాలిన్యాలు లేని దానినేమంటారు?
భవరోగానికి వైద్యుడెవరు?
దక్షిణామూర్తిని ఏ స్వరూపంగా భావిస్తున్నాడు?
భౌతిక విద్యలు దేనికి సంబంధించినవి?
పరమాత్మ యొక్క నామ రూపాలేవి?
పరమాత్మను తెలుసుకొనే విద్యలనేమంటారు?
ఆత్మ ఎందుకు ప్రశాంతం?
గురువు జ్ఞానబోధ చేయాలంటే అతడిలో ఏమి ఉండాలి?
Does this form look suspicious? Report