పశుపక్ష్యాదులుగా జన్మించేది ఎవరు?
తపస్సు చేసిన వారు ఆచరించేది ఏమిటి?
పుణ్యకర్మలాచరించిన వారికి ఎట్టి జన్మలు వస్తాయి?
చేయకూడని పనులను ఏమంటారు?
మానవులుగా జన్మించేది ఎవరు?
శ్రద్ధ అంటే ఏమి?
అన్ని రకాల జీవులు వచ్చేది దేని నుండి?
పరమాత్మ కొరకు చేసే అన్వేషణను ఏమంటారు?
మనుష్యులు, పశుపక్ష్యాదులు జీవించటానికి ఏమి కావాలి?
విధులు అంటే ఏమిటి?
Does this form look suspicious? Report