సూక్ష్మ శరీరం ద్వారా స్వప్నాన్ని చూచే ఆత్మనేమంటారు?
ఓంకారం గురించి పూర్తిగా వివరించిన ఉపనిషత్తు ఏది?
'మ' కారంతో ప్రతిపాదించబడేది ఎవరు?
మానవ దేహంలోని మొత్తం నాడులెన్ని?
నాడీ స్పందన జరిగేది ఎక్కడ?
ఆత్మను ఏమని ధ్యానించమని గురువు సూచిస్తున్నాడు?
అకార, ఉకార, మకారముల నుండి ఏర్పడిన వ్యాహృతులేవి?
ఓంకారంలోని మాత్రలు ఏవి?
ఈ మంత్రంలో గురువు ఇచ్చిన దీవెన ఏమిటి?
దేహంలోని నాడులన్నీ ఎక్కడ కలిసిపోతాయి?
Does this form look suspicious? Report