కర్మలన్నింటినీ భగవంతునికి సమర్పిస్తే ఏమవుతుంది?
గతించిన విషయాలు తలుపుకు వస్తుంటే ఏమవుతుంది?
ఆశ అంటే ఏమి?
యుద్ధం అర్జునుని కర్మ. మరి మానవులందరి విధి ఏమిటి?
'అధ్యాత్మ చేతసా' అంటే?
నిరాశీ అంటే?
'కృత్స్నవిత్' అంటే?
కర్మలు ఏ జాగ్రత్తలు తీసుకొని చేయాలి?
జ్ఞాని అయినవాడు కర్మలు ఎలా జరుగుతున్నాయని భావిస్తాడు?
జ్వరాన్ని విడిచి కర్మలు చేయాలంటే ఏమిటి?
Does this form look suspicious? Report