Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 05-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 05
Sign in to Google
to save your progress.
Learn more
విషయ వస్తువు కలిగించే మొదటి దుఃఖం ఏమిటి?
1 point
పరిణామ దుఃఖం
సంసార దుఃఖం
సంస్కార దుఃఖం
తాప దుఃఖం
Clear selection
విషయ వస్తువులలోని 2 దోషాలేవి?
1 point
దుఃఖయోనయః ఆద్యంతవంతః
ఆరోగ్యకరం, ఆనందకరం
విషం కలిసినవి, కీర్తిని కలిగించేవి
విలువ కలవి, మంచివి
Clear selection
సుఖాలుగా కనిపిస్తాయే గాని దుఃఖాన్నిస్తాయి గనుక వాటినేమంటారు?
1 point
దుఃఖ యోని
రాగ ద్వేష రహితం
మిధ్య
సుఖ స్వరూపం
Clear selection
విషయ భోగాలలో పడి దొర్లేవాడు ఎట్టివాడు?
1 point
బుద్ధిమంతుడు
మూఢుడు
బుధుడు
వివేకి
Clear selection
'అప్పటి సుఖం ఇప్పుడు లేదే' అనుకుంటే కలిగే దుఃఖాన్నేమంటారు?
1 point
తాప దుఃఖం
సంస్కార దుఃఖం
సంసార దుఃఖం
అసూయా దుఃఖం
Clear selection
విషయ వస్తువుల పట్ల విరక్తి కలగాలంటే ఏమి తెలియాలి?
1 point
వాటిలోని దోషాలు తెలియాలి
బాగా అనుభవించాలి
వాటిపై వ్యామోహం కలగాలి
అవి ఎంతటి సుఖాన్నిస్తాయో తెలియాలి
Clear selection
ఒకే వస్తువు సుఖాన్నిస్తుంది, అదే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందుకు?
1 point
వస్తువులో సుఖం లేదు గనుక
అంతే
దుఃఖ స్వరూపం గనుక
సుఖ స్వరూపం గనుక
Clear selection
తాప దుఃఖానికి ____________ ఒక ఉదాహరణ?
1 point
క్రోధం
రాగం
సుఖం
అసూయ
Clear selection
సుఖం దూరమై పోతుంది అనుకుంటే కలిగే దుఃఖం ఏమిటి?
1 point
తాప దుఃఖం
పరిణామ దుఃఖం
భయం
కోపం
Clear selection
ఆద్యంతవంతః అంటే ఏమిటి?
1 point
ఆది అంతం గలది
ఆది అంతం లేనిది
మొదట్లో మాత్రం ఉండేది
చివరిలో ఉండేది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report