దేహాలు జీర్ణమైనవని నిశ్చయించేది ఎవరు?
స్ధూల శరీరానికి ఎన్ని వికారాలున్నాయి?
ఆత్మ క్రొత్త దేహాలను పొందుతున్నదనటానికి ఉపమానం ఏమి?
మరణం అంటే?
ఆత్మజ్ఞాని ఎవరిని చంపుతాడు? ఎవరిని చంపిస్తాడు అని భగవానుడు ఎందుకు అంటున్నాడు?
తధా అంటే?
ఆత్మను అజః అన్నారు. అంటే ఏమిటి?
బాలురు, యువకులు మరణిస్తే వారి దేహాలు జీర్ణమైనవి కాదుగదా?
ఈ లోకంలో ఎవ్వరికీ తప్పని దుఃఖాలు ఏవి?
అర్జునుని దుఃఖం తొలగటానికి అర్జునుడు గ్రహించాల్సింది ఏమిటి?
Does this form look suspicious? Report