నిజమైన నేను ఏది?
దుఃఖం వచ్చినప్పుడు ఏ భావన చేస్తే ఆత్మకు దగ్గరౌతాం?
లోకానికంతటికీ కన్ను ఎవరు?
శాశ్వతానందం ఎవరికి?
అన్ని ఇంద్రియాలను వశంలో ఉంచుకున్న ఆత్మను ఏమంటారు?
పరిణామ వాదానికి ఉదాహరణ ఏమి?
కర్మఫలాలు ఆత్మనెందుకు తాకవు?
పరమాత్మ పరమాత్మగా ఉండి జగత్తుగా భ్రమ గొల్పటాన్ని ఏ వాదం అంటారు?
సూర్యాస్తమయం, సూర్యోదయం అనేవి ఎందుకు ఏర్పడుతున్నవి?
జగత్తు సత్యం కాదు, మిధ్య మాత్రమే అనే స్థిర నిశ్చయం కలిగితే ప్రయోజనం ఏమి?
Does this form look suspicious? Report