దానం అనే వాసనలు ఎలా వృద్ధి అవుతాయి?
మైత్రితోపాటు ఏ వాసనలను వృద్ధి చేసుకోవాలి?
‘అన్నీ భగవంతునివే, ఆయనే చేయిస్తున్నాడు’ అనే భావనతో ఏమిపోతుంది?
అర్పణబుద్ధి అంటే?
నేను, నాది అనే దోషాలు ఎలా తొలగుతాయి?
శబ్దాది విషయవాసనలను ఎలా క్షయం చేసుకోవాలి?
శబ్ద విషయాలవల్ల వచ్చే వాసనలేవి?
వస్తువులపై విషయాలపై నిరాసక్తత ఎలా కలుగుతుంది?
తపస్సు అనే వాసనలను ఎలా వృద్ధి చేసుకోవాలి?
వృద్ధి చేసుకోవలసిన వాసనలేవి?
Does this form look suspicious? Report