Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0033
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
సుగ్రీవుని భార్య ఎవరు?
1 point
రుమ
తార
శాలిని
రేణుమతి
Clear selection
మధువనాన్ని రక్షించేది ఎవరు?
1 point
దధిముఖుడు
మాల్యవంతుడు
దూషణుడు
ప్రహస్తుడు
Clear selection
శ్రీరాముడు సుబాహువును సంహరించింది ఏ అస్త్రంతో?
1 point
ఆగ్నేయాస్త్రం
బ్రహ్మాస్త్రం
వాయువ్యాస్త్రం
నారాయణాస్త్రం
Clear selection
మిధిలకు వెళ్ళే దారిలో రామ లక్ష్మణులకు కనిపించిన ఆశ్రమం ఏది?
1 point
ఋష్యాశ్రమం
గౌతమాశ్రమం
వశిష్టాశ్రమం
విశ్వామిత్రాశ్రమం
Clear selection
అహల్య అంటే సంస్కృతంలో అర్ధం ఏమిటి?
1 point
నడవనిది అని
వెలగనిది అని
నిరహంకారి అని
దున్ననిది అని
Clear selection
సేతు నిర్మాణం ఎన్ని రోజులు పట్టింది?
1 point
5 రోజులు
18 రోజులు
7 రోజులు
35 రోజులు
Clear selection
శతానందుని తల్లి దండ్రులెవరు?
1 point
మేనక విశ్వామిత్రులు
అరుంధతి వశిష్టులు
అహల్య గౌతములు
అనసూయ అత్రి
Clear selection
జనక మహారాజు పురోహితుడెవరు?
1 point
గౌతముడు
శతానందుడు
విశ్వామిత్రుడు
వశిష్టుడు
Clear selection
గౌతముడు ఇంద్రుని ఏమని శపించాడు?
1 point
అండాలు తెగిపోవుగాక
శిలవైపోవునుగాక
కాళ్ళు కదలకుండునుగాక
కళ్ళు కనపడకుండుగాక
Clear selection
శ్రీరాముడు మారీచుని సముద్రమున బడవేసినది ఏ అస్త్రంతో?
1 point
మానవాస్త్రంతో
నారాయణాస్త్రం
బ్రహ్మాస్త్రం
వాయువ్యాస్త్రం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report