Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0217
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
పౌత్రాన్ అంటే?
1 point
మనుమలు
పుత్రులు
తండ్రులు
తాతలు
Clear selection
కేశవా! అంటే?
1 point
కేశిని చంపినవాడా! అని
రామా! అని
దేవుడా అని
కేశాలు గలవాడా అని
Clear selection
సంజయుడు ధృతరాష్ట్రుని ఏమని సంబోధించాడు?
1 point
రాజా!
మహారాజా!
పృద్వీపతే
భారత!
Clear selection
అర్జునుని వైరాగ్యం ఎట్టిది?
1 point
స్మశాన వైరాగ్యం
ప్రసూతి వైరాగ్యం
తాత్కాలిక వైరాగ్యం
పురాణ వైరాగ్యం
Clear selection
మన అందరి స్వధర్మం ఏమిటి?
1 point
మోక్షం కొరకు ప్రయత్నించటమే
యజ్ఞ యాగాలు, పూజలు చేయటమే
మన వృత్తిని ఆశ్రయించటమే
దాన ధర్మాలు చేయటమే
Clear selection
మన పనులు బాహ్యంగా ఫలితాలనిస్తే చాలదు. మరి ఇంకేం కావాలి?
1 point
సంతోషం కావాలి
స్వర్గాన్నివ్వాలి
కోరిన కోరికలు తీరాలి
అంతరంగం శుద్ధ పడాలి
Clear selection
అర్జునునిలో ఇంకా రావలసింది ఏమిటి?
1 point
పరాక్రమం
విషాదం
శిష్య భావం
ధర్మ గుణం
Clear selection
ఇంద్రియాలను హృషీకాలని ఎందుకన్నారు?
1 point
పరుగులు తీస్తాయి గనుక
దుఃఖాన్ని కలిగించేవి గనుక
హర్షం కలిగించేవి గనుక
అదుపులోనికి రావు గనుక
Clear selection
క్షత్రియుని స్వధర్మం ఏమిటి?
1 point
యుద్ధం చేయటం
శాంతి స్థాపన
శాస్త్ర శ్రవణం
అధ్యాపనం
Clear selection
శ్రీ కృష్ణుడు రధాన్ని ఎక్కడ నిలిపాడు?
1 point
ధర్మక్షేత్రంలో
యుద్ధ రంగంలో
కురుక్షేత్రంలో
రెండు సేనల మధ్య
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report