'అనన్య చింతన' అంటే?
మనలో భక్తి ఎట్టిదో ఎప్పుడు తెలుస్తుంది?
మన యోగ క్షేమాలను భగవంతుడు ఎప్పుడు చూస్తాడు?
యోగం అంటే ఏమి?
పరమాత్మ యందు నిరంతర భక్తి గల వానిని భగవంతుడేమన్నాడు?
తనకున్న దానిని పోకుండా రక్షించుకోవటాన్ని ఏమంటారు?
అనన్య చింతన ఎప్పుడు కుదురుతుంది?
ఈ శ్లోకంలో సాక్షాత్తుగా పరమాత్మే ఉన్నాడని ఎలా చెప్పగలవు?
వైరాగ్యం అంటే ఏమి?
భగవంతునిపై భక్తి ఎప్పుడు ఉంటే అది నిజమైన భక్తి అవుతుంది?
Does this form look suspicious? Report