Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 06-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 06
Sign in to Google
to save your progress.
Learn more
అన్ని ప్రాణులలోను పరమాత్మ కనిపించకుండా ఎలా ఉన్నాడో ఉపమానం ఏమి?
1 point
కుండలో నీరులా
నువ్వులలో రసంలా
బెల్లంలో ఈగలా
పాలలో వెన్నలా
Clear selection
అన్ని క్షేత్రాలలోను ఉన్న ______ నేనే అని భగవానుడున్నాడు. పూరింపుము.
1 point
చైతన్యాన్ని
క్షేత్రాన్ని
క్షేత్రజ్ఞుడను
ప్రాణాన్ని
Clear selection
ఏ సందర్భంలో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది?
1 point
అభిమన్యుని మరణంలో
భీష్ముని పైకి వెళ్ళేటప్పుడు
సైంధవ వధకై మాయాతిమిరాన్ని సృష్టించటంలో
ధర్మరాజు చేత అబద్ధం ఆడించటంలో
Clear selection
అసి అంటే ఏమి?
1 point
అసిస్టెంట్ గా ఉన్నది
అయి ఉన్నావు
సహాయకురాలు
అసలైనవి
Clear selection
హిరణ్యకశిపుడు విష్ణువును ఎక్కడ చూచాడు?
1 point
సముద్రంలో
వైకుంఠంలో
ఆకాశంలో
స్థంభంలో
Clear selection
'ఎక్కడరా నీ విష్ణువు?' అని అడిగిన తండ్రికి ప్రహ్లాదుని జవాబు ఏమి?
1 point
ఎక్కడ లేడు విష్ణువు?
నీలోనే
ఇక్కడే ఉన్నాడు
ఆకాశంలో
Clear selection
జీవుడు త్వం ఎలా అయ్యాడు?
1 point
కూర్చొని
ఉపాధులు తొలగించుకొని
అందరిని చూస్తూ
సాధన చేసి
Clear selection
భగవంతుని ఉపాధులు ఏమయ్యాయి?
1 point
అసలు లేనే లేవు
అదృశ్యమయ్యాయి
భగవంతుడే తొలగించాడు
తొలగిపోయాయి
Clear selection
'మాం' అంటే ఏమి?
1 point
నన్ను
మాది
లేదు
నాకు
Clear selection
'మయి' అంటే ఏమి?
1 point
మాయ
నాకు
నాలో
నేను
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report