'దుష్పూరం కామం' అంటే ?
మదం వల్ల వ్యక్తిలో ఏమి నశిస్తుంది ?
అనుభవించిన కొద్దీ కోరికలు ఏమైపోతాయి ?
నిరీశ్వరయాగం తలపెట్టినదెవరు ?
అశుచివ్రతాః అంటే ?
'నేనేగొప్ప' అనే ప్రదర్శన చేస్తే ఏ గుణం ఉన్నట్లు ?
మొండి పట్టుదలలుండేవారెవరు ?
ప్రాణిహింస నరకహేతువని చెప్పిన శాస్త్రం ఏది ?
ఎప్పుడూ కోరికలతో వేగిపోయేవారినేమంటారు ?
మాంసభక్షణం వల్ల ఏ గుణం వృద్ధి అవుతుంది ?
Does this form look suspicious? Report