Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 13-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
అగ్ని చేత మండించ వీలు కానిది, నీటితో తుడపలేనిది ఆత్మ గాక మరేమున్నది?
1 point
ఆకాశం
జీవుడు
వృక్షం
రాయి
Clear selection
సూక్ష్మత్వం దేనిని బట్టి ఉంటుంది?
1 point
గుణాలను బట్టి
తూకాన్ని బట్టి
కొలతను బట్టి
కనిపించటాన్ని బట్టి
Clear selection
పంచభూతాలన్నింటిలో అత్యంత స్థూలమైనది ఏది?
1 point
భూమి
నీరు
ఆకాశం
అగ్ని
Clear selection
'ఉపలిప్యతే' అంటే?
1 point
అంటుతుందా
ఉపయోగపడదు
అంటదు
ఉపయోగపడుతుంది
Clear selection
ఎవరికి దేహ మనోబుద్ధుల మలినాలు అంటవు?
1 point
ప్రాణానికి
బుద్ధికి
ఆత్మకు
జీవుడికి
Clear selection
ఆకాశాన్ని ఎందుకు ఉపమానంగా తీసుకున్నారు?
1 point
ఆకాశం గొప్పది
ఆకాశం నిర్మలం
ఆకాశం కనిపించదు
ఆకాశం కన్నా పర్మమాత్మతో పోల్చదగినది మరొకటి లేనందున
Clear selection
'సర్వగతం' అంటే?
1 point
సర్వము గతించింది
అంతా గతమే
అంతటా ఉన్నట్టిది
అంతటా అందుబాటులో ఉన్నది
Clear selection
ఆకాశానికి ఆత్మకు ఏ తేడాలేని ఒకే ఒక్క లక్షణం ఏది?
1 point
రెండూ అగోచరం
రెండూ సూక్ష్మం
రెండూ అచరం
రెండూ వ్యాపకం
Clear selection
పంచభూతాలలో అన్నింటి కన్న సూక్ష్మం ఏది?
1 point
నీరు
భూమి
వాయువు
ఆకాశం
Clear selection
ఏ గుణ దోషాలు అంటని నీవు ఎట్టి వాడవు?
1 point
గట్టివాడు
అసంగుడు
అనిత్యుడు
అవికారి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report