Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0233
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
పూర్వపీఠికలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ?
1 point
57
67
27
47
Clear selection
'గుడాకేశుడు' అంటే అర్ధం ఏమి ?
1 point
నిద్రను జయించినవాడు
పరాక్రమశాలి
గూఢంగా ఉన్నవాడు
ఆత్మజ్ఞాని
Clear selection
'హృషీకములు' అంటే ఏమిటి ?
1 point
ఇంద్రియములు
గుర్రములు
ఏనుగులు
అంతఃకరణములు
Clear selection
మనకు ఎన్ని సంపదలున్నా, ఎందరు అనుచరులున్నా మన దుఃఖాన్ని, అశాంతిని పూర్తిగా తొలగించేది ఏది ?
1 point
జపం
ధ్యానం
దైవప్రార్ధన
ఆత్మజ్ఞానం
Clear selection
మన సమస్యను మనం పరిష్కరించుకోలేనప్పుడు ఏం చేయాలి ?
1 point
ధ్యానం చెయ్యాలి
మహాత్ములను, గురువులను ఆశ్రయించాలి
దైవప్రార్ధన చెయ్యాలి
మౌనంగా ఉండాలి
Clear selection
కురుక్షేత్రయుద్ధాన్ని ఆపే అధికారం ఎవరిది ?
1 point
ధృతరాష్ట్రునిది
ద్రోణాచార్యునిది
దుర్యోధనునిది
ధర్మరాజుది
Clear selection
అర్జునుడు తన దుఃఖం తీరటానికి ఎవరిని ఆశ్రయించాడు ?
1 point
భీష్ముని
ధర్మరాజుని
ద్రోణాచార్యుని
శ్రీకృష్ణుని
Clear selection
ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ?
1 point
అజ్ఞానం
నేను ఆత్మను అని తెలుసుకోవటం
గ్రంధజ్ఞానం
ఈ ప్రపంచాన్ని తెలుసుకోవటం
Clear selection
మనస్సును ప్రాపంచిక విషయాలతో నింపితే దేనికి చోటుండదు ?
1 point
కోరికలకు
పరమాత్మ సంబంధమైన జ్ఞానానికి
అనారోగ్యానికి
ఆనందానికి
Clear selection
హ్రృషీకేశుడెవరు ?
1 point
అర్జునుడు
ధర్మరాజు
శ్రీకృష్ణుడు
భీముడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report