ఆత్మలో నిష్ఠ కుదిరితే ఏమవుతుంది?
అధ్యాస తొలగిపోతే అంతిమ ఫలితం ఏమిటి?
వాసనాక్షయం తరువాతి అధ్యాయం 6వ అధ్యాయం ఏమిటి?
నేను అనగానే మన దృష్ఠి పధంలో ఉండవలసినది ఏమిటి?
వాసనలు పూర్తిగా క్షయం కాకపోవటానికి కారణం ఏమి?
ఆలోచనలు తగ్గిన కొద్దీ ఏమవుతుంది?
ఉన్నదానిని ఉన్నట్లు చూడలేక మరోదానిగా భావించటాన్ని ఏమంటారు?
ప్రత్యక్ అవస్థితం అంటే?
అధ్యాస అంటే?
వాసనాక్షయానికి అత్యుత్తమమైన ఏకైక మార్గం ఏమిటి?
Does this form look suspicious? Report