Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kaivalyopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Kaivalyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
ఈ 8 వ మంత్రం ఎందుకు చెప్పినట్లు?
1 point
భేద భావానికి
సగుణ నిర్గుణాల మద్య బేధం లేదని చెప్పటానికి
ఈ ఉపనిషత్తు శైవోపనిషత్తని
అందరు దేవతలు ఒక్కటే అనటానికి
Clear selection
చంద్రుడు ఏమి ప్రసాదిస్తాడు?
1 point
ఎగుడు దిగుడులను
ఇతరులపై ఆధార పడ వద్దని
ఆహ్లాదాన్ని కలిగిస్తాడు
చీకటిని
Clear selection
బ్రహ్మ అంటే అర్ధం ఏమి?
1 point
అర్ధం కానిది
పైన ఉన్నది
సృష్టి
పెద్దది
Clear selection
ఇంద్రియాలకు శక్తినిచ్చేది ఏది?
1 point
ప్రాణం
అగ్ని
గాలి
జీవుడు
Clear selection
పరమాత్మ దేహేంద్రియ మనోబుధ్దుల ద్వారా వ్యక్తమైతే ఏమంటారు?
1 point
బ్రహ్మ
స్వరాట్
విరాట్
అనంతం
Clear selection
విష్ణు అంటే అర్ధం?
1 point
సర్వవ్యాపి
వైష్ణవం
శుభం
పెద్దది
Clear selection
అగ్ని దేనికి సంకేతం?
1 point
వేడికి
పవిత్రతకు
సాక్ష్యానికి
వెలుగుకు
Clear selection
నాశనం లేనివాడు పరమాత్మ అనుటకు తగిన పదం ఏది?
1 point
అవ్యయుడు
అక్షరుడు
అత్రి
అనంతుడు
Clear selection
ఉమాపతి పరమేశ్వరుడు ఎవరని ఈ మంత్రంలో చెబుతున్నారు?
1 point
అక్షర పరమాత్మయని
చంద్రుడని
ఇంద్రుడని
ప్రాణమని
Clear selection
కాలం ఏం తెలియజేస్తుంది?
1 point
అనంతమైనదని
ప్రమాద కరమని
పొతే రాదని
విలువైనదని
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report