Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 03-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 03
Sign in to Google
to save your progress.
Learn more
తన జ్ఞానాన్ని కప్పిన కామాన్ని తొలగించుకొనే ప్రయత్నం చేయని వాడు ఎవరు?
1 point
సత్వగుణ సంపన్నుడు
రజోగుణ సంపన్నుడు
వివేక హీనుడు
తమోగుణసంపన్నుడు
Clear selection
కామ క్రోధాలు దేనినుండి పుడుతున్నాయి?
1 point
మమకారం నుండి
రజోగుణం నుండి
సత్వగుణం నుండి
తమోగుణం నుండి
Clear selection
మనలోని జ్ఞానం దేనిచేత కప్పబడుతున్నది?
1 point
కామం చేత
లోభం చేత
క్రోధం చేత
మోహం చేత
Clear selection
కామానికి ఏ లక్షణం ఎక్కువ?
1 point
దప్పిక
ఆకలి
సుఖం
శాంతం
Clear selection
పాపం చేయాలని అనుకోకపోయినా దేనివల్ల మానవుడు పాపం చేస్తున్నాడు?
1 point
కామక్రోధాలవల్ల
రాగ ద్వేషాల వల్ల
మదమాత్సర్యాల వల్ల
అహంకార మమకారాల వల్ల
Clear selection
మనం శత్రువుగా తెలుసుకోవాల్సింది దేనిని?
1 point
కామాన్ని
మనస్సును
బుద్ధిని
వాసనలను
Clear selection
రజోగుణం గలవారికోసం చెప్పిన ఉదాహరణ ఏమి?
1 point
పొగచేత అగ్ని కప్పబడినట్లు
విగ్రహం దుప్పటి చేత కప్పబడినట్లు
దుమ్ముచేత అద్ధం కప్పబడినట్లు
మావిచేత శిశువు కప్పబడినట్లు
Clear selection
కోపం పోవాలంటే ఏం పోవాలి?
1 point
కామం
శాంతి
మమకారం
ఆలోచనలు
Clear selection
పొగచేత అగ్ని కప్పబడినట్లు - అనే ఉదాహరణ ఏ గుణం గలవారికోసం చెప్పినది?
1 point
సుగుణవంతుల కోసం
సత్త్వ గుణవంతుల కోసం
రజోగుణం గలవారి కోసం
దుర్గుణం గలవారి కోసం
Clear selection
కామం పరిస్థితులను బట్టి ఎలా మారుతుంది?
1 point
మాత్సర్యంగా
మదంగా
క్రోధంగా
లోభంగా
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report