Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Tattvabodha -
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Tattvabodha
Sign in to Google
to save your progress.
Learn more
విపరిణమతే అంటే ఏమిటి ?
1 point
ఉండటం
నశించటం
మార్పులు చెందటం
పుట్టటం
Clear selection
ప్రారబ్ధకర్మఫలాలున్నంత వరకు ఏది ఉంటుంది ?
1 point
స్ధూలదేహం
సూక్ష్మదేహం
జీవుడు
ఆత్మ
Clear selection
ఒక జన్మ నుండి మరో జన్మకు తీసుకువెళ్ళే కర్మలు ఏవి ?
1 point
చెడ్డకర్మలు
మంచి కర్మలు
ప్రారబ్ధ కర్మలు
సంచితకర్మలు
Clear selection
స్ధూలశరీరానికి ఎన్ని వికారాలున్నాయి ?
1 point
6
7
5
4
Clear selection
సంచిత కర్మల నుండి అనుభవానికి సిద్ధంగా ఉన్న కర్మలనేమంటారు ?
1 point
దుష్టకర్మలు
ఆగామి కర్మలు
సత్కర్మలు
ప్రారబ్ధకర్మలు
Clear selection
ఎక్కువ సత్కర్మలు తక్కువ దుష్కర్మలతో వచ్చే దేహం ఎవరిది ?
1 point
పశువులది
పాములది
మానవులది
పక్షులది
Clear selection
మానవునికి సుఖదుఃఖానుభవంతోపాటు మరో కర్తవ్యం ఏమిటి ?
1 point
దానధర్మాలు
లోకకళ్యాణం
దైవకార్యాలు
మోక్షసాధన
Clear selection
బాల్యంలో మరణించేవానికి ఏ వికారం ఉండదు ?
1 point
అస్ధి
జాయతే
అపక్షీయతే
వర్ధతే
Clear selection
మన సుఖదుఃఖాలకు కారణం ఎవరు ?
1 point
ఇరుగుపొరుగువారు
బంధువులు
తల్లి తండ్రి
మనమే
Clear selection
శరీరం ఎందుకోసం వస్తుంది ?
1 point
పరులకు మేలు చేయటానికి
దుఃఖానుభవం కోసం
సుఖదుఃఖభోగానుభవం కోసం
సుఖానుభవం కోసం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report