తనకన్న ఎక్కువ సంపద ఉన్నా, విద్య ఉన్నా కలిగేది ఏమిటి?
పార్వతి అసూయతో పరమేశ్వరుని ఏమి కోరింది?
శివుని అవమానించుటకు దక్షుడు చేసిన యజ్ఞం ఏమిటి?
అత్రి అనసూయల కుమారులలో శివుని అంశతో జన్మించిన కుమారుడెవరు?
నందీశ్వరుని శాపానికి ప్రతిగా శాపం ఇచ్చినది ఎవరు?
దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసింది ఎవరు?
దత్తాత్రేయుడు ఎవరి అంశతో జన్మించాడు?
అనసూయ ఎవరి కుమార్తె?
త్రిమూర్తులు అనసూయను పరీక్షించటానికి ఎలా వచ్చారు?
సతీదేవి తల్లిదండ్రులెవరు?
Does this form look suspicious? Report