సవ్యసాచి అంటే ?
భీముని తలచుకుంటే ధృతరాష్ట్రునికేమవుతుంది ?
మమమతిః అంటే ?
బ్రాహ్మణుని చంపితే నష్టం ఏమి ?
యత్ర అంటే ?
భగవద్గీతలోని ఈ చివరి శ్లోకాన్ని ఏమంటారు ?
అర్జునుని బాణాలను అక్షయతూణీరాలని ఎందుకన్నారు ?
శ్రీ అంటే ?
సంజయుని హెచ్చరిక ధృతరాష్ట్రునిపై ఎందుకు పని చేయలేదు ?
తమకు కష్టం కలిగితే ధర్మం గుర్తువచ్చేది ఎవరికి ?
Does this form look suspicious? Report