పరమాత్మకు ఎందుకు కన్నులు లేవు ?
భూతయోని అంటే ?
దేనివల్ల కన్ను అన్నింటిని చూస్తుందో దానిని కన్ను చూడలేదు - అని తెలిపిన ఉపనిషత్తు ఏది ?
ఆత్మ దేనిచేత అగ్రాహ్యం ?
ఆత్మను సుసూక్ష్మం అని ఎందుకన్నారు ?
వర్ణం అంటే రంగు అని కాక మరో అర్ధం ఏమి ?
అగోత్రం అంటే ?
అన్నీ తనలోనే కల్పించుకున్న వానినేమంటారు ?
అద్రేశ్యం అంటే ?
పరావిద్య దేనిని తెలుసుకొనేది ?
Does this form look suspicious? Report