Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhaja Govindam-
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Bhaja Govindam
Sign in to Google
to save your progress.
Learn more
నాలుగుయుగాలను కలిపితే ఏమంటారు ?
1 point
కల్పం
చతుర్యుగం
మహాయుగం
ప్రళయం
Clear selection
నళినీదళం అంటే ఏమిటి ?
1 point
తమలపాకు
తామరపుష్పం
నల్లనిపుష్పం
తామరాకు
Clear selection
దీపం ఉండగానే _____ చక్కబెట్టుకో
1 point
సామాను
భోజనం
ఒళ్ళు
ఇల్లు
Clear selection
కలియుగ ప్రమాణం ఎంత ?
1 point
4లక్షల 16వేల సంవత్సరములు
4లక్షల 64వేల సంవత్సరములు
4లక్షల 48వేల సంవత్సరములు
4లక్షల 32వేల సంవత్సరములు
Clear selection
చేతులు కాలిన తర్వాత ______ పట్టుకుంటే ప్రయోజనం లేదు
1 point
రాళ్ళు
కాళ్ళు
ఆకులు
మూతులు
Clear selection
మోక్షప్రాప్తికి ఎప్పుడు ప్రయత్నించాలి ?
1 point
జీవితం చివరిలో
గురువు లభించినప్పుడే
కళ్ళు తెరిచినప్పుడే
శక్తి ఉన్నప్పుడే
Clear selection
లోకం అంతా ______
1 point
నల్లనిది
అందమైనది
మాలోకం
శోకహతం
Clear selection
'నిదానమే ప్రధానం' అనే మాట ఎప్పుడు ఆచరణీయం ?
1 point
మంచి పనులు చేయదలచినప్పుడు
తప్పుడు పనులు చేయదలచినప్పుడు
భగవత్ కార్యాలు చేయదలచినప్పుడు
దానధర్మాలు చేయదలచినప్పుడు
Clear selection
మానవజీవితం ________లాంటిది
1 point
నీటిబుడగ
మర్రిచెట్టు
రోజాపుష్పం
సముద్రం
Clear selection
భగవత్ కార్యాలలో ______ పనికిరాదు
1 point
ఆలస్యం
తొందర
ఆలోచన
శషభిషలు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report