వినాయకునికి ప్రతీకగా దేనిని ఉంచుతారు?
ప్రతీకలకు బ్రహ్మానికి తేడా ఏమి?
ప్రతీకోపాసన గురించి అధికంగా చెప్పిన ఉపనిషత్తు ఏది?
ప్రతీకలను ఎలా భావించాలి?
సముద్రాన్ని పరమాత్మగా భావిస్తే ఏమవుతుంది?
ప్రతీకోపాసనను పూర్వపక్షి ఎలా చేయాలంటున్నాడు ?
ప్రతీకలు బ్రహ్మము కాదు అని ఎలా చెప్పగలవు?
నేను అన్నప్పుడు మన దృష్టి దీనిపై ఉండాలి?
ఒక ప్రతిమలో ఇష్టదైవాన్ని భావిస్తూ ధ్యానించటాన్ని ఏమంటారు?
ప్రతీకలంటే ఏమి?
Does this form look suspicious? Report