మనకు సుఖదుఃఖాలను కలిగించేది ఎవరు?
యంత్రాలనధిరోహించటం అంటే ఆంతర్యం.
మన ఆలోచనలను తెలుసుకోగలిగేది ఎవరు?
భ్రామయాన్ అంటే?
మన చర్యలను ఎవరు తెలుసుకోగలుగుతారు?
పరమాత్మను ఎక్కడ వెతకాలి?
యంత్రాల నధిరోహించిన సర్వభూతాలను పరమాత్మ ఎలా త్రిప్పుతాడు?
పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
ఎవరికి తెలియకుండా రహస్యంగా పనులు చేయలేము?
మన సమస్త దుఃఖాలు తొలగాలంటే ఒకే ఒక్క ఉపాయమేమి?
Does this form look suspicious? Report