అగ్ని దేనినైనా కాల్చేటప్పుడు ఎలాంటి భావన ఉంటుంది?
సత్తు ఏది? అసత్తు ఏది?
త్రాడు పాములాగా ఎందుకు కనిపిస్తుంది?
చీకటిలో కనిపించిన పాము వెలుగులో ఎలా మారిపోతుంది?
త్రాడు - పాము ఉదాహరణలో అస్థిత్వాన్ని కోల్పోనిది ఏది?
లోకం మొత్తానికి కర్మసాక్షి ఎవరు?
అగ్ని ఎవరిని కాలుస్తుంది?
ఆత్మ ఎవరికి దేహంగా కనిపిస్తుంది?
కూటస్థం అంటే?
కర్మసాక్షి అంటే?
Does this form look suspicious? Report