త్రికరణాలలో ప్రధానమైనది ఏది?
వాక్కును కట్టడి చేస్తే అది ఏ తపస్సు అవుతుంది?
భావ సంశుద్ధి అంటే?
మనస్సు నిర్మలంగా ఉండాలంటే ఏమి తగ్గిపోవాలి?
ఆత్మ నిగ్రహం అంటే?
మనస్సు ఎప్పుడు సౌమ్యంగా ఉన్నట్లు?
మౌనం అంటే అసలైన అర్ధం ఏమి?
సౌమ్యం అంటే?
వెలిగే దీపంలో వాచిక తపస్సును దేనితో పోల్చవచ్చు?
'మనః ప్రసాదం' అంటే?
Does this form look suspicious? Report